అంగన నమ్మరాదు
Wednesday, 15 July 2009
సాహిత్యం - మారవి వెంకయ్య కవి
అంగన నమ్మరాదు, తన
యంకెకురాని మహాబలాఢ్యు వేభంగుల మాయాలొడ్డి చెఱు
పం దలపెట్టు, వివేకియైన సారంగధరుం బదంబులు గ
రంబులుఁ గోయఁగజేసెఁ దొల్లి చిత్రాంగి యనేకముల్ నుడువ
రాని యుక్తులు బన్ని, భాస్కరా
(Can't imagine what made the poet write this apparently sexist verse)
Never trust the woman, who can make even a strong man useless.
Didn’t the wily Chitrangi get the king chop of the hands of his own son Sarangadhara?
0 comments:
Post a Comment