అలఘుగుణప్రసిధ్ధుఁడగు
Sunday, 19 July 2009
సాహిత్యం - మారవి వెంకయ్య కవి
అలఘుగుణప్రసిధ్ధుఁడగు
నట్టి ఘనుం డొకఁడిష్టుడైతనున్ వలచి, యొకించు కేమిడిన
వానికి మిక్కిలి మేలుచేయఁగా తెలిసి, కుచేలుఁడొక్కకొణి
దెండటుకుల్ దనకిచ్చినన్, మహాఫలదుఁడు కృష్ణుఁడత్యధిక
భాగ్యములాతనికీఁడె, భాస్కరా
A virtuous man returns a small favour with much bigger favours; just like Krishna who bestowed Kuchela with riches in return for his sack of flaked rice.
0 comments:
Post a Comment