Pages

శ్రీగల భాగ్యశాలి

Wednesday, 15 July 2009

సాహిత్యం - మారవి వెంకయ్య కవి


శ్రీగల భాగ్యశాలి కడుఁ
జేరఁగ వత్తురు తారు దారె దూరాగమన ప్రయాసమున
కాదట నోర్చియునైన, నిల్వనుద్యోగము చేసి, రత్ననిల
యుండనికాదె సమస్తవాహినుల్ సాగరుజేరుటెల్ల ముని
సన్నుత, మద్గురుమూర్తి భాస్కరా

Everyone works hard to get under the shelter of rich people; like all the brooks and rivers flow towards the ocean (the ratna nilaya).

0 comments:

Popular Posts