गुलों में रंग भरे बाद-ए-नौबहार चले

Thursday, 3 December 2009

साहित्य - फ़ैज़ अहमद फ़ैज़

गुलों में रंग भरे बाद-ए-नौबहार चले
चले भी आओ के गुलशन का कारोबार चले

क़फ़स उदास है यारो सबा से कुछ तो कहो
कहीं तो बह्र-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

कभी तो सुबह तेरे कुंज-ए-लब से हो आगा़ज़
कभी तो शब सर-ए-काकुल से मुश्कबार चले

बड़ा है दर्द का रिश्ता यह दिल ग़रीब सही
तुम्हारे नाम पे आयेंगे ग़मगु़सार चले

जो हम पे गु़ज़री सो गु़ज़री मगर शब-ए-हिज्रां
हमारे अश्क तेरि आक़बत संवर चले

हुज़ूर-ए-यार हुई दफ़्तर-ए-जुनूं की तलब
गिरह में लेके गरेबां के तार तार चले

मक़ाम फ़ैज़ कोई राह में जचा ही नहीं
जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले

बाद-ए-नौबहार=Breeze of new spring, क़फ़स=Cage, सबा=Breeze, कुंज-ए-लब=Sweet Lips, बह्र-ए-ख़ुदा=For God's sake, आगा़ज़=Free, शब=Night, सर-ए-काकुल=Fragrant wavy head (hair), मुश्कबार=Encompass,ग़मगुसार=Loyal follower, अश्क=tears, आक़बत=Fate/destiny, आक़बत संवर चले=make destiny succeed, मक़ाम=Destination, कू-ए-यार=Corner of the beloved (beloved's place), सू-ए-दार=Death's platform

Read more...

ಚಿಂತೆ ಯಾತಕೋ

Sunday, 8 November 2009

ಸಾಹಿತ್ಯ-ಪುರಂದರದಾಸ

ಚಿಂತೆ ಯಾತಕೋ, ಬಯಲ ಭ್ರಾಂತಿ ಯಾತಕೋ ॥
ಕಂತು ಪಿತನ ದಿವ್ಯ ನಾಮ ಮಂತ್ರವನ್ನು ಜಪಿಸುವವಗೆ ॥

ಕಾಲ ಕಾಲದಲ್ಲಿ ಬಿಡದೆ ವೇಳೆಯರಿತು ಕೂಗುವಂಥ
ಕೋಳಿ ತನ್ನ ಮರಿಗೆ ಮೊಲೆಯ ಹಾಲ ಕೊಟ್ಟು ಸಲಹಿತೆ ॥೧॥

ಸಡಗರದ ನಾರಿಯರು ಹಡೆಯುವಾಗ ಸೂಲಗಿತ್ತಿ
ಅಡವಿಯೊಳಗೆ ಹೆರುವ ಮೃಗವ ಹಿಡಿದು ರಕ್ಷಿಸುವರ್ಯಾರು ॥೨॥

ಹೆತ್ತ ತಾಯಿ ಸತ್ತು ಹೋಗಲು ಕೆಟ್ಟೆನೆಂಬರು ಲೋಕ ಜನರು
ಮತ್ತೆ ಗುಂಗುರಿಗೆ ತಾಯಿ ಹತ್ತಿರಿದ್ದು ಸಲಹಿತೆ ॥೩॥

ಗಟ್ಟಿ ಮಣ್ಣ ಶಿಶುವ ಮಾಡಿ ಹೊಟ್ಟೆಯೊಳಗೆ ಇರಿಸಲಿಲ್ಲ
ಕೊಟ್ಟ ದೈವಕೊಂಡು ಹೋದರೆ ಕುಟ್ಟಿಕೊಂಡು ಅಳುವೆಯೇಕೆ ॥೪॥

ಪರದಲ್ಲಿ ಪದವಿಯುಂಟು ಇಹದಲ್ಲಿ ಸೌಖ್ಯವುಂಟು
ಗುರು ಪುರಂದರವಿಠಲನ್ನ ಸ್ಮರಣೆಯನ್ನು ಮರೆಯದವಗೆ ॥೫॥

Read more...

सुखकर्ता दुःखहर्ता

Saturday, 22 August 2009

जयदेव जयदेव जयमंगल मूर्ती,
दर्शन मात्रे मन कामना पुर्ती ॥

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची,
नुरवी पुरवी प्रेम कृपा जयाची,
सर्वांगी सुंदर उटि शेंदुराची,
कंठी झळके माळ मुक्ताफळांची ॥१॥

रत्नखचित फरा तुझ गौरी कुमरा,
चंदनाची उटि कुंकुमकेशरा,
हीरेजडित मुकुट शोभतो बरा,
रुणझुणती नुपुरी रुणझुणती नुपुरी चरणी घागरीया ॥२॥

लंबोदर पीतांबर फणिवर बंधना,
सरळ सोंड वक्रतुंड त्रिनयना,
दासरामाचा वट पाहे सदना,
संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना ॥३॥

Read more...

అరయ నెంతనేరుపరి

Monday, 20 July 2009

అరయ నెంతనేరుపరి
యై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పుగూర్చు నుప
కారి మనుష్యుఁడు లేక మేలుచేకూరదదెట్ల, హత్తుగడ
గూడనే చూడఁ బదాఱువన్నెబంగారములోననైన వెలి
గారము కూడకయున్న?, భాస్కరా

Read more...

ఆదర మింతలేక

ఆదర మింతలేక నరుఁ
డాత్మబలోన్నతి మంచివారికిన్ భేదము చేయుటన్ దనదు
పేర్మికి గీడగు, మూలమెట్లమర్యాద హిరణ్యకశిపుండను
దనుజుండు గుణాఢ్యుడైన ప్రహ్లాదున కెగ్గుసేసి, ప్రళ
యంబును బొందఁడెమున్ను, భాస్కరా

Read more...

అవనివిభుండు

Sunday, 19 July 2009

అవనివిభుండు నేరుపరి
యై చరియించినఁ గొల్చువారలెట్లవగుణులైన నేమి? పను
లన్నియుఁజేకురు వారిచేతనే, ప్రవిమలనీతిశాలియగు
రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి
దాఁటి సురారులద్రుంచి, భాస్కరా

Read more...

అలఘుగుణప్రసిధ్ధుఁడగు

అలఘుగుణప్రసిధ్ధుఁడగు
నట్టి ఘనుం డొకఁడిష్టుడైతనున్ వలచి, యొకించు కేమిడిన
వానికి మిక్కిలి మేలుచేయఁగా తెలిసి, కుచేలుఁడొక్కకొణి
దెండటుకుల్ దనకిచ్చినన్, మహాఫలదుఁడు కృష్ణుఁడత్యధిక
భాగ్యములాతనికీఁడె, భాస్కరా

Read more...

అనఘునికైనఁ జేకుఱు

అనఘునికైనఁ జేకుఱు నఁ
నర్హునిఁగూడి చరించునంతలో మనమెరియంగ నప్పు డవ
మానము, కీడు, ధరిత్రియందునేయనువుననైనఁదప్పవు. య
దార్థము తానదియెట్టులన్నచో, నినుమునుగూర్చి యగ్ని నల
యింపదె సమ్మెట పెట్టు, భాస్కరా

Read more...

అదనుదలంచి

అదనుదలంచి కూర్చి ప్రజ
నాదరమొప్ప విభండు కోరినన్ గదసి పదార్థమిత్తు, రటు
కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికిమోసమౌఁ, బొదుగు
మూలము గోసినఁ బాలుగల్గునే పిదికినగాక భూమిఁ భశు
బృందము నెవ్వరికైన, భాస్కరా

Read more...

అడిగినయట్టి యాచకుల

అడిగినయట్టి యాచకుల
యాశలెఱుంగక లోభవర్తియై కడపిన, ధర్మదేవత యొ
కానొకయప్పుడు నీదు వాని కెయ్యెడల, నదట్ట్లు? పాలు తమ
కిచ్చునె యెచ్చటనైనలెఁగలన్ గుడునఁగ నీనిచోఁగెరలి
గోవులు తన్నునుగాక? భాస్కరా

Read more...